అందమైన డ్రెస్ మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. దానికి తగ్గ బ్యాగ్ షూ కూడా ఉండాలి. అన్ని సరిగ్గా మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ లుక్. చక్కని జీన్స్ ఎంచుకుంటే ట్రీ పీజ్ మోడల్ బ్యాగ్ , డాక్టర్ మార్టిన్స్ షూ తప్పకుండా వేసుకోవాలి. మినీ స్కర్ట్ వేసుకుంటే ఎన్వలప్ క్లబ్ బ్యాగ్ ఎంచుకోవాలి. షార్ట్ స్కర్ట్ చెప్పులు ఒకే రంగులో బ్యాగ్ కాంట్రాస్ట్ ఎంచుకుంటేనే అందం. ఇక గౌన్ వేసుకోవాలి అని నిర్ణయించుకుంటే క్లబ్ బ్యాగ్, యాంకిల్ స్ట్రాప్ షూస్ వేసుకోవాలి. సాదా సీదా డ్రెస్ అయినా సరే పర్ ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే మరింత అందం.

Leave a comment