ఇప్పుడు కొన్ని కార్పొరేట్ క్లినిక్ లు పర్మినెంట్ మేకప్ గురించి చెపుతున్నారు. ఇది ఎడ్వాన్స్ డ్ మేకప్ టెక్నిక్ .చిన్న చిన్న పిగ్మెంట్స్ ను ఎటువంటి క్లెన్లింగ్ ప్రకియల్లోనూ పొగొట్టకుండా చర్మంలోకి పంపిస్తారు.ప్రత్యేకమైన పరికరాలు కలర్ పిగ్మెంట్స్ తో మేకప్ అప్లైయ్ చేస్తారు. ఈ పర్మనెంట్ మేకప్ ప్రాజక్ట్ లో ఐబ్రో షేవింగ్, ఐ లైనింగ్ ,లిప్ కలరింగ్ ,బ్యూటీ స్పాట్ ,తెల్ల మచ్చలు కవర్ చేయటం వంటివి కూడా ఉంటాయి. ఇందులో వాడే పరికరాలు జర్మనీ నుంచి దిగుమతి చేసుకొంటారు. ఈ పర్మనెంట్ మేకప్ ప్రక్రియకు ఒక ఐదు నిమిషాల నుంచి గంట వరకు టైమ్ తీసుకుంది. అయితే ఏం కోరుకుంటారో దాన్ని పూర్తి చేసేందుకు పట్టే సమయం క్లెనిగ్ లో ముందే తెలుసుకోవచ్చు.

Leave a comment