పెసలలో పోషకాలకు నిధి లాంటివి. అందుకే వీటిని గోల్డెన్  గ్రామ్ అంటారు. వీటిలో బలమైన కండరాలు రక్త నాళాలకు కావలసిన పోషకాలున్నాయి. ఇందులో పీచు వాళ్ళ జీర్ణ వ్యవస్ధ బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర పరిమాణాన్ని సమతులం చేస్తుంది. వీటిలో పుశాకల్మ్గా ఆరోగ్యకరమైన ఖనిజాలు, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ వున్నాయి. వీటితో చేయదగిన వంటకాల లిస్టుకు అంటే లేదు. ముందుగా పెసరట్టు రుచికి రారాజె. గుగ్గిళ్ళ బూరెలు, గారెలు, నీళ్ళలో నానా బెట్టి మొలకలు వచ్చాక చేసే ఎన్నో వెరైటీలు రుచిగాను ఉంటాయి. బరువు తగ్గిస్తాయి కుడా. పెసల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మొదలైన పోషకాలతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేయద్దు.

Leave a comment