శరీరంలో కొవ్వు పేరుకు పోయినచోట ఐస్ థెరపీ చేస్తే ఆ ప్రదేశంలో కొవ్వు కరగటం మాత్రమే కాక చర్మం బిగుతుగా అవుతుంది.ఎన్నో ఏళ్ళ క్రితం ఈ థెరపీ మెక్సీకో లో ప్రారంభించారు.స్రపవం అయినా స్త్రీలకు ఈ ఐస్ థెరపీ మంచి ఉపయోగం. ఒక మందమైన బ్యాగ్ లో ఐస్ వుంచి కొవ్వు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ పెరిగి శరీరంలో మలినాలు కూడా బయటకు పోతాయి.పోషకారహారం తీసుకొంటూ క్రమం తప్పకుండాఈ వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఈ థెరపీ కొన్నీ నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది.

Leave a comment