ఫేస్ యోగా ప్రాక్టీస్ చేయండి. ఐదేళ్ళలో మూడేళ్ళ వయసు తగ్గినట్లు కనిపిస్తారు అంటున్నారు ఎక్స్‌ పర్ట్స్. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు ఈ ఫేస్ యోగా ను అధ్యాయనం 32 రకాల ముఖ వ్యయమాలు ఎంపిక చేశారు.కొన్ని వందల మంది వివిధ వయసుల వారిని ఎంపిక చేసి అరవై రోజుల పాటు రోజుకో ముఖ యోగాను ప్రాక్టీస్ చేయించారు. చర్మం నిగారింపు వచ్చిందని ఈ వ్యయామం వల్ల కండరాలు శక్తివంతంగా తయారై కొవ్వు వల్ల ఏర్పడ్డ ఖాళీలు పూర్తి చేసి ముఖం పై ముడతలు మాయం చేయగలుగుతాయని కనిపెట్టారు. ముఖంలో ప్రతి ఖండరం కదిలి ప్రతి నరం ఉత్తేజితమవుతుందన్నారు.

Leave a comment