టెక్సాస్ లోని ఓ డే కేర్ సెంటర్ దగ్గర గెట్ ఆఫ్ యువర్ ఫోన్ అని ఒక నోట్ అంటించారట. ఆడే కేర్ సెంటర్ నుంచి పిల్లలను తీసుకుపోవడానికి వచ్చే పేరెంట్స్ అందరిచేతుల్లో ఫోన్లే . ఆ బిజీ గా  మాట్లాడటం  పిల్లలను మెకానికల్ గా ఎదో వస్తువుల్ని కలెక్ట్ చేసుకున్నట్లు తీసుకుపోవటం చూసి వళ్ళు మండి  వర్కింగ్ పేరెంట్లు స్మార్ట్ గా వుండే అమ్మానాన్నలు మీ పిల్లల కోసం ఆ ఫోన్ లు కాసేపు అవతల పారేసి నవ్వు మొహాలేసుకుని పిల్లల కోసం రండి. పిల్లాడ్ని ఎత్తుకుని వాడి మొహం వాడి ఆటపాటలు కాస్సేపైనా  చూడండి. అవి నోట్ అర్ధం వచ్చేదెలా వుంది. ఆ నోట్ ను చూసి ముచ్చట పడి  టెక్సాస్ కు చెందిన మజూత్ క్వీజ్ అన్నావిడ ఆ నోట్ ఫోటో తీసి పేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తే ఆ పోస్ట్ ని లక్షల మంది చూసి తమ స్పందన తెలియజేసారు. బోలెడు మంది పేరెంట్స్ ఆ నోట్ చూసి నాలుక కొరుక్కున్నారట . కరెక్ట్ కదా !!

Leave a comment