పిల్లలు ఒక పట్టాన చదువుకు కూర్చోరు,మాట వినరు అని తల్లిదండ్రులు కంప్లయింట్ చేస్తారు . కానీ వాళ్ళు హోమ్ వర్క్ చేయించేందుకు ముందు కొన్ని పద్ధతులు పాటించండి అంటున్నారు . చిల్డ్రన్ సైకాలజిస్ట్ లు ఒక టైం ప్రకారం వాళ్ళు ఆటలు హామ్ వర్క్ నిర్ణయయించాలి మధ్యమధ్య లో అవసరాలు రాకుండా చదువుకు అవసరం ఆయ్యే పెన్నులు ,పెన్సిళ్ళు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి . అన్నింటి కంటే ముందు పిల్లలు చదువు కొనేప్పుడు టి.వి కట్టెయ్యంటం ,ఫోన్ పక్కన పెట్టడం చాలా అవసరం . వాళ్ళకోసం ఓ గంట కేటాయించి హామ్ వర్క్ చేసే వరకు దగ్గరే ఉంటే సులువుగా వాళ్ళు చదువు కోవటం వస్తుంది . ఏ పనయినా వాయిదా వేయద్దు ,వేయడం అలవాటు చేయద్దు కూడా .

Leave a comment