ఫైన్ ఆర్ట్స్ లో బంగారు పతాకం సాధించిన కేరళ కు చెందిన అన్నా మాధ్యు చక్కని బొమ్మల్ని కేకుల్లా ఎందుకు చేయకూడదు ని ఆలోచిస్తే బొమ్మ కేకులు తయ్యారై పోతాయి. మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు పంపితే చాలు, అచ్చం వాళ్ళ రూపాలతో ఈ కేకులు తయ్యారు చేస్తారు. పాపులర్ సినిమా సన్నివేశాలు కుడా కేకులే పుట్టిన రోజు, పెళ్లిరోజుల కోసం వారి ఫోటోలు పంపితే అచ్చం వాళ్ళ బొమ్మల్లాంటి కేకులు తయ్యారై ఇంటికి వచ్చేస్తాయి. ఇలాంటి కేక్స్ ని గిఫ్ట్ గా ఇస్తే ఎంత బావుంటుంది! కేకు బొమ్మలు ఇమేజస్ చుస్తే కొత్త ఐడియాలు వస్తాయి.

Leave a comment