ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.
Categories
Gagana

ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి

ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.

Leave a comment