సిమ్మి అలియాస్ కుసుమ కుమారి హైద్రాబాద్ కు చెందిన మొదటి పియర్సింగ్ ఆర్టిస్ట్ సిమ్మి. టాటూ ఒక వ్యాపారం కాదు ఇదొక ఆర్ట్. అలాగే పియర్సింగ్ చెవులకు కమ్మలు కుట్టినట్లు శరీరంలో అక్కడక్కడ స్టోన్స్ ని సర్జరీతో అతికించే కళలో నిష్ణాతురాలు. ఇంక్ క్రాఫ్ట్ టాటూ స్టూడియోలో టాటూ ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంది ప్రేమకు మానాల్ని చూపించేందుకు టాటూ లు వేయించుకొంటారు. వాళ్లకు సందేశం సరిగ్గా స్పందించేట్లుగా కొత్త డిజైన్ సొంతంగా వేస్తాను అంటుంది సిమ్మి టాటూ వేయించుకున్నాక ఒక వారం పాటు జాగ్రత్త తీసుకొంటే అది జీవిత కాలం చక్కగా ఉంటుంది అంటుంది సిమ్మి.

Leave a comment