డైనింగ్ టేబుల్ పైన ఇది వరకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్య పోయేందుకు ఏ వెండి సెట్లో, పింగానీ సెట్టో, పింగాణి గిన్నెలు వగైరాలు పెట్టే వాళ్ళు. ఇప్పుడవన్నీ ముందు జాగ్రత్తగా కాపాడు కోవాలి కదా. రెండు మూడు రకాల పచ్చళ్ళు చిన్న చిన్న జాడిలో ఇప్పుడు డిన్నర్ సెట్గా వస్తున్నాయి. అవి ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ రూపంలో కోడిపుంజు లాగానో పిల్లల బర్గర్ లాగానో ఎన్నో ఆకారాల్లో వస్తున్నాయి. ప్లాస్టిక్ లిద్ తో వుండే వీటి ముతలు గాలి చొరబడనివ్వావు కాబట్టి పిల్లల కోసం వండే పిండి వంటలు, చిన్నట్లు లాంటివి వీటిలో పెట్టవచ్చు. పిల్లలకు ఇవి చూసేందుకే నచ్చిపోతాయి. ఆ బొమ్మల పైన ఇష్టంతో వుంచినవి వాళ్ళకోసమేనన్న ఇష్టంతో తింటారు. యునీక్ కుకీజార్స్ పేరు తో ఆన్లైన్ లో వెతకొచ్చు. డైనింగ్ టేబుల్, వంటగది అలంకరణ కోసం వాటిని ఇప్పుడే ఆర్డర్ చేయచ్చు.
Categories
WoW

పిల్లలకు ఇట్టే నచ్చేస్తాయి

Leave a comment