మూడు నుంచి ఆరేళ్ళ పిల్లల కోసం రాకెట్ లెర్నింగ్ మొదలు పెట్టి మధ్యప్రదేశ్,రాజస్థాన్ తో సహా ఏడు రాష్ట్రాల్లో పనిచేస్తోంది నమ్య మహాజన్. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తోందీ సంస్థ. మెదడు ఎదుగుదలలో 85 శాతం ఎనిమిదేళ్ల లోపే ఉంటుంది భరత్ లో పిల్లలకు ఐదేళ్లు వచ్చినా సరైన చదువు రావటం లేదనే ఉద్దేశ్యం తోనే ఈ రాకెట్ లెర్నింగ్ సంస్థ ను ప్రారంభించింది నమ్య మహాజన్ గూగుల్,అమెజాన్ వంటి సంస్థలు 8 కోట్లు గ్రాంట్ అందించారు. మెకన్సీ బిజినెస్ అనలస్ట్ గా,సెల్ఫ్ ఎంప్లాయ్ ఉమెన్ అసోసియేషన్ ఎండి గా పని చేసిన నమ్య మహాజన్ పేరు ఫోర్స్ ఆసియా 30 అండర్ 30 జాబిదాలో నమోదైంది.

Leave a comment