దగ్గు జలుబు రావడం చిన్న పిల్లల్లో సహజం ఒక్కో డాక్టర్ ఒక రకంగా దగ్గు తీరు స్థాయిని బట్టి దగ్గు మందు ఇస్తుంటారు. తియ్యగా ఉండే ఆ దగ్గు మందును పిల్లలు ఇష్టంగా తాగేస్తూనే ఉంటారు కూడా. కాని చిన్న పిల్లలకు దగ్గు మందు వాడకూడదు అంటున్నారు పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమీ. రెండేళ్ళయినా నిండకుండా దగ్గుమందు వాడనే వద్దంటారు.మరి దగ్గే పిల్లలకి ఏంవాడాలి అంటే తేనే శ్రేష్టం అంటారు. సాధరణ కాఫ్ సిరఫ్, తేనె రెండింటిని పోల్చి చూశారు. తేనె కుడా దగ్గు మందులా ఉపయోగపడుతుందంటున్నారు. నల్లగా ఉండే తేనె ఎక్కువ ఉపయోగం అంటున్నారు.

Leave a comment