Categories

న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న దేవాన్షి కేజ్రీవాల్ పిల్లల స్కిల్ సమయం తగ్గించేందుకు 2017 లో స్కిల్ మాటిక్స్ ప్రారంభించారు.ఆ ప్రాజెక్ట్ లో ధ్వనిల్ షేత్ సహా భాగస్వామి.2018 లో గెస్ ప్లే కార్డ్స్ తీసుకొచ్చారు.ఈ కార్డ్స్ లో మూడు వందల కోట్ల మందికి దగ్గరయ్యారు ప్రస్తుతం 295 రకాల ఉత్పత్తులు తయారు చేసింది కంపెనీ.ఇవి 15 దేశాల్లో అందుబాటులో ఉన్నయి.ఈ సంస్థ సి ఇ ఓ దేవాన్షి, 28 ఏళ్ల దేవాన్షి తాజాగా హరూన్ ఇండియా యంగ్ విమెన్ లీడర్స్ కేటగిరి లో చోటు దక్కించుకొనేలా చేశాయి.