బావుంది తిను అని తల్లులు ఎంత మొత్తుకున్న మంచి మంచి వంటకాలను తిననే తినరు. నోట్లో అయినా పెట్టుకోకుండా బాగాలేదు అని రిజెక్ట్ చేస్తారు. తేలికైన తల్లులు అ తినే దాన్ని కాస్తా పిల్లల కళ్ళకు ఆకట్టుకునేలా తయారు చేస్తే పిల్లలు దాని అందానికి మెచ్చి తింటారు ఇప్పుడు రెవోలిన్ రోలింగ్ పిన్‌ ఉందనుకోండి. రెండు చపాతీల మధ్య ఏ ఆకు కూరనో, కోలినో, తియ్యని కొబ్బరి బెల్లం పోడి ని పెట్టేసి ఈ అప్పడాల కర్రతో నొక్కరనుకోండి పూరీ గళ్ళు గళ్ళు గా మారిపోయి బిస్కట్ ముక్కల్లా కట్ చేసుకునేందుకు వీలుగా తయారవుతాయి. ఏ సమోసానో అనుకుని పిల్లలు ఇష్టంగా తినేస్తారు.

Leave a comment