నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం చెలాయించకూడదు . ముఖ్యంగా నలుగురి ముందు వాళ్లపై అసలు అరవకూడదు. పిల్లలకు అన్నీ నేర్పాలి . వాళ్ళ గది సర్దుకోవటం దగ్గర నుంచి మనం అనుకుంటున్నా మంచి లక్షణాలతో సహా అన్నీ లేకుంటే అసలివి పెద్దవాళ్ళు ఊహిస్తున్నారని పిల్లలకెలా తెలుసు అంటారు ఎక్స్ పెర్ట్స్. నిజమే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు నిద్ర చేష్టలు మనకి ఇవ్వాల్సిన గౌరవం పెద్దలను ప్రేమించవలిసిన విదంభం ఏదైనా సరే మనం నేర్పితేనే కదా . ఇలా ఉండటం గుడ్ బిహేవియర్ అని మనం వాళ్లకు మొదటి గోరు ముద్ద తినిపించినంత ప్రేమగా నేర్పాలిట. నిజంగా పేరెంట్స్ అంత పేషెన్సీ తో వున్నా అనిపిస్తోంది. బావుంది కదూ.. !
Categories
Nemalika

పిల్లలకు తెలిసిన భాష ప్రేమే

నీహారికా ,

ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష  ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం చెలాయించకూడదు . ముఖ్యంగా నలుగురి ముందు వాళ్లపై అసలు అరవకూడదు. పిల్లలకు అన్నీ నేర్పాలి . వాళ్ళ గది సర్దుకోవటం దగ్గర నుంచి మనం అనుకుంటున్నా మంచి లక్షణాలతో సహా అన్నీ లేకుంటే అసలివి పెద్దవాళ్ళు ఊహిస్తున్నారని పిల్లలకెలా తెలుసు అంటారు ఎక్స్ పెర్ట్స్. నిజమే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు నిద్ర చేష్టలు మనకి ఇవ్వాల్సిన గౌరవం పెద్దలను ప్రేమించవలిసిన  విదంభం ఏదైనా సరే మనం నేర్పితేనే కదా . ఇలా ఉండటం గుడ్ బిహేవియర్ అని మనం వాళ్లకు మొదటి గోరు ముద్ద తినిపించినంత ప్రేమగా నేర్పాలిట. నిజంగా పేరెంట్స్ అంత పేషెన్సీ తో వున్నా అనిపిస్తోంది. బావుంది కదూ.. !

Leave a comment