ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల ఉపయోగాల సంగతి కొంచం పక్కన పెడితే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్న చిన్నారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని. క్రైమ్ రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. ఇంటర్నెట్ సక్రమ వినియోగం గురించి పిల్లలకు తెలియజేయాలి. దీని కారణంగా ప్రతికూల ప్రభావితులు కాకుండా పిల్లలను రక్షించుకోవాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు మొబైల్ ఫోన్ తో ఆడటం లో అనవసరమైన కాల్స్, సందేహాలు, సోషల్ మీడియా యాప్స్ పదే పదే వాడటం వల్ల ఎన్నో శరీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నకిలీ ప్రోఫైల్స్, ఐడెంటిటీలు, చొరీల విషయంపై వారితో ఓపెన్ గా చేర్చించాలి. అపరిచితులతో స్నేహం ఎంత ప్రమాదమో చెప్పాలి. ఆన్ లైన్ లో పిల్లలు చూస్తున్న యాప్స్ పైన ఒక కన్నేసి వుంచాలి. పిల్లలు నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచే కనుక అస్సలు పెద్దవాళ్ళే కొన్నింటికి దూరంగా వుంటే పిల్లలు అలాగే ఉండగలుగుతారు. మనం టి. వి చూస్తూ పిల్లలను చదూవుకొమని చెప్పడం ఎంత భావ్యంగా ఉండదో ఇదీ అలాంటిదే.
Categories
WhatsApp

పిల్లలను కొన్నింటికి దూరంగా వుంచాలి.

Leave a comment