Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
అస్తమానం చదువులో మునిగి తేలే పిల్లల్ని కాస్త రిలాక్స్ డ్ గా వుంచడం కోసం హాబీల వైపు మళ్ళించమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఫజిల్స్, వర్డ్ గేమ్స్ పిల్లల మెదడుకు పదును పెడతాయి. చిన్న వయస్సు నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక సుడోకు, చెస్ వంటి ఆటల పట్ల శ్రద్ధ చూపిస్తారు. మెదడును చైతన్య పరచే ఈ ఆటలు సమస్య పరిష్కరించుకునే సమాధ్యంతో పాటుఇతర సవాళ్ళ ను ఎదుర్కొనే శక్తి ని కూడా ఇస్తాయి. మాతృ భాషతో పాటు ఇంకో భాష నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. దేశ విదేశాల నాణాలు, పోస్టల్ స్టాంపులు సేకరించే ఆసక్తి కూడా మంచిదే. పిల్లలు ఎప్పుడైనా సంగీత వాయిద్యాలని పలకరించడానికి ట్రై చేస్తే ఆశ్చర్యపోవద్దు. పిల్లల్లో ఐక్యును విద్యావిషయ సమాధ్యాన్ని పెంచే శక్తి సంగీతానికి వుంది. పిల్లలకు అవసరమైన దేహదరుడ్యం లేకపోతె నీరసం తో చదువు పట్ల శ్రద్ధ చూపలేకపోవచ్చు. దేహ పుస్టి క్రిడల్ని ప్రోత్సహించాలి. ఒక టీమ్ గా ఆడే ఆటల వల్ల నాయకత్వ లక్షణాలు కుడా పెరుగుతాయి. పిల్లల్ని సక్రమంగా పెంచమంటే వాళ్ళలో దాగి వున్న సృజనాత్మకమైన విషయాలను వెలికి తీసి ప్రోత్సహించడమే.
Categories
WhatsApp

పిలల్ని ఎన్నో నేర్చుకోనివ్వండి

April 12, 2017June 16, 2017
1 min read

https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-38.html

By admin

View all of admin's posts.

Post navigation

Next: మూడు విషయాల్లో కఠినంగా వుండాలి
తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు అద్భుతమైన పద్దతి రోజుకు ఐదు నుంచిఆరు సార్లు కొద్ కొద్దిగాది తినడం, భోజనం చేస్తున్నప్పుడు టీవి చూస్తున్నామా అదుపు కాస్త తగ్గినట్లే, ఫోన్ మాట్లాడామా ఇంకొంత బాటింగ్, కబుర్లు ఎదో ఒక్కటి చేస్తూ ఆహారం తింటే అన్ లిమిటెడ్ గా కడుపులోకి పంపిస్తున్నట్లే. బరువు తగ్గాలంటే తగ్గించి తింటేనే, రుచికి ప్రాధాన్యత తగ్గిస్తేనే, వర్కఔట విషయంలో బద్దకించక పోతేనే ఫలితం దక్కేది.
Next: ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం
ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం మందికి ఈ లేమి పట్ల తీవ్ర అసహనం అసంతృప్తితో నిద్ర వుండదు. మగవాళ్ళతో పోలిస్తే ఈ డిప్రెషన్ స్త్రీలకే ఎక్కువని సర్వే తేలింది. ఇక పెద్దవాళ్ళతో తమంకు దొరికిన వసతులతో సరిపెతుకోలేక డిప్రెషన్ పాలవ్వుతున్నారని రిపోర్ట్ నివేదిక. ముఖ్యమైన విషయం పల్లెలు, చిన్న పట్నాలతో పోలిస్తే నగరాల్లో వుండే యువత ఎక్కువగా డిప్రెషన్ కు గురవ్వుతున్నారని మన దేశంలోనే ఈ సమస్య కొంత తీవ్ర స్థాయిలో వుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

Related Post

ఆరోగ్యంపై అవగాహన కల్పించటం లక్ష్యం

March 17, 2021March 17, 2021
0 mins Read

మానసీ జోషి

December 7, 2020December 7, 2020
1 min Read

సన్నా మారిన్  కృషి అపూర్వం 

May 20, 2020
0 mins Read

అచ్చంగా ఐశ్వర్యలా ! 

June 17, 2020
0 mins Read

Leave a comment Cancel reply

You must be logged in to post a comment.

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.