మొటిమలు, పెదవుల పగుళ్లు రావడం సర్వసాధారణం కానీ వీటిని అశ్రద్ధ చేస్తే అనవసర సమస్యలు అవుతాయి ఒత్తిడి,నిద్రలేమి,చర్మతత్వం చుండ్రు కూడా మొటిమలకు కారణం కావచ్చు. లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కావచ్చు.అలాటప్పుడు ఎక్కువ మేకప్ చేసుకోకూడదు.సౌందర్య లేపనాలు గాఢత ఎక్కువగా ఉన్న షాంపూల కారణంగా చర్మం దెబ్బతింటుంది.తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న మొటిమలు వస్తాయి తేనె టీట్రీ ఆయిల్,ఆపిల్ సిడర్ వెనిగర్ గ్రీన్ టీ,కలబంద వంటివి చిట్కాలు గా వాడి ముఖానికి పూతలా వేసుకుంటూ ఉంటే మొటిమలు పోతాయి.

Leave a comment