మహిళల కోసం, మహిళలు ఏర్పాటుచేసిన పింక్ కేఫ్ హరియాణా లోని రోహ్ తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు గృహిణులు స్థాపించారు. దీనికి సాయంగా ఫర్ సొసైటీ అన్న సంస్థ ఉంది. ఈ పింక్ కేఫ్ లో ఒక కప్పు టీ తాగుతూ స్త్రీలు తమ సమస్యలను కు పరిష్కార మార్గం వెతుక్కోవచ్చు. అంతేకాదు పింక్ కేఫ్ ఔత్సాహిక కళాకారుల వేదిక కూడా. ఈ పింక్ కేఫ్ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా నగరాల్లో మహిళలను ఆకర్షిస్తోంది.