చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయని ప్లాస్టిక్ కంటైనర్ కు కొంటాం. కానీ కొన్ని పదార్ధాలు అందిట్లో ఉంచి ఫ్రిజ్ లో పెడితే తర్వాత ఎంత కడిగినా వాసనా వస్తూనే ఉంటుంది. ఇక ఇంకో సారి వాటిని వాడలేకపోతాం. అలంటి వాసన లొచ్చే ప్లాస్టిక్ బాక్స్ లు శుభ్రం చేయాలంటే గోరువెచ్చని నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్ షోడా కలిపి చిన్నవైతే అందులో పడేసి నాననివ్వాలి. కంటైనర్ పెద్దదైతే వాటిలో ఈ మిశ్రమం పోసి కాసేపు ఆలా వదిలెస్తే వాసనలన్నీ పోతాయి. ఆ వాసనొచ్చే డబ్బాల లోపల న్యూస్ పేపర్ ముక్కలు పడేసి మూతగట్టిగా పెట్టేసి రెండు రోజులు అలా వదిలేస్తే వాసనలు పోతాయి. కాయితం వాసనాలని పీల్చేస్తుంది. వేడినీళ్లలో వాష్ లిక్విడ్ కలిపి కడిగి ఆరబెట్టచ్చు. లిక్విడ్ క్లోరిన్ వేసిన నీళ్లలో ఈ డబ్బాలు పడేసి వుంచినా వాసనలు పోతాయి. మూతపైన మరకాలున్న ఈ నీళ్లని వాటిపైన పోసి అరగంట తర్వాత సోప్ కలిపిన నీళ్లతో కడిగేస్తే మరకలు పోతాయ్. కంటైనర్లు తడిగా ఉన్నప్పుడు మూతపడితే మళ్ళీ వాసనొస్తాయి. తడి పూర్తిగా ఆరిన తర్వాత మూతపెట్టేయాలి.
Categories
WhatsApp

ప్లాస్టిక్ కంటెయినర్ల వాసన పోవాలంటే

Leave a comment