ప్లాస్టిక్  వాడటం వల్ల జుట్టు ఊడిపోతుంది అని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్ లో ఉండే బిస్మినాల్ (బి పి ఎ) రక్తం లో చేరి జుట్టు ఊడిపోయేందుకు కారణం అవ్వుతుంది అని తేల్చారు. జుట్టు దువ్వుకునేందుకు స్ట్రెయిటనింగ్ , కలరింగ్ , అలా ఏం చేసేందుకు అయినా సాధారణం గా ప్లాస్టిక్ తో చేసిన దువ్వెనలు ప్లాస్టిక్ తో చేసినవే ఉంటాయి. పైగా ఆహారం ప్యాక్ చేసే ప్లాస్టిక్ బాక్సలు , ఇతర వంటింటి వస్తువులు చాలా వరకు ప్లాస్టిక్ వే ఉన్నాయిని పరిశోధకులు చెప్పుతున్నారు. తలస్నానం కోసం సోడియం లారెట్ సల్ఫేట్ డిటర్జెంట్ ఎక్కువగా లేని షాంపూ షాంపూ లు వించుకోవడం మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్పుతున్నారు.

Leave a comment