బంగారపు ఉంగరం జిగేలుమని మెరిస్తే బావుంటుందని రాళ్ళు పొదిగినవే ఎంచుకుంటారు. అయిటే ఎన్నో నగలతో మ్యాచ్ అయ్యేలా అవ్న్గారం లో రంగురంగుల రాళ్ళు ఉండేలా చుసుకోమ్మంటున్నారు ఎక్స పర్ట్స్. కెంపులు వజ్రాల, నీలాలు, గోమేధకాలు మొదలైనవి రాళ్ళ ఉంగరం ఏ నగలతో అయినా సరిగ్గా మ్యాచ్ అవ్వుతుంది. అందుకే యునిక్ గా ఉంగరం ఎంహుకోవాలి. సంప్రదాయ వస్త్ర ధారణ కైతే పూర్తి పూర్తి బంగారపు ఉంగరం బావుంటుంది. అదే కాస్త ఫ్యాషన్ లుక్ రావాలంటే మాత్రం ప్లాటినం ఉంగరాలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సందర్భాన్ని బట్టి  ఏ నగలతో అయినా, ఏ డ్రెస్ లో అయినా మ్యాచ్ అవ్వాలంటే నాలుగైదు రంగుల రాళ్ళు పొదిగిన చక్కని డిజైన్ ఎంచుకుంటే అందరి ద్రుష్టి ఉంగరం పైనే వుంటుంది.

Leave a comment