కూరగాయలను ఉడికించి జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్నా మంచిదే అంటున్నారు క్లినికల్ డైటీషియన్ పూజ మఖిజా. కానీ వెజిటేబుల్ జ్యూస్ లో శరీరానికి అందాల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి అని అంటున్నారు. పలు రంగుల్లో ఉండే కూరగాయల రసం తీసి  తాగితే పలు రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.ఆరోగ్యకరమైన జీవన శైలి లో భాగంగా రోజుకో గ్లాస్ కూరగాయలు రసం తాగితే రెండు మూడు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. కురులు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు పూజ మఖిజా.

Leave a comment