Categories
WhatsApp

పొడవుగా ఎదగాలంటే ఐరన్ అవసరం.

యవ్వనంలో అడుగుపెడుతున్న పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సెక్స్ హీరోయిన్స్ విడుదల అవుతున్నకొద్దీ పెరుగుదల వేగం పెరుగుతుంది. ఒక్క సారి పది సెంటీ మీటర్లు కూడా హటాత్తుగా పెరిగిన పిల్లలున్నారు. తల్లిదండ్రులకే చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది.ఈ సమయంలో మాములు కంటే ఎక్కువ ఆహారం కావాలి. ప్రత్కేకమైన శ్రద్ధతో మంచి ఐరన్ కంటెంట్ వున్న ఆహారం ఇవ్వాలి. పొడుగ్గా వుండటం మనిషికి అందానిచ్చే విషయాల్లో ఒక్కటి. పాలు, గుడ్లు, ఐరన్ శాతం అధికంగా వుండే ఆకు కూరలు ఇవ్వడం వల్ల పిల్లలు పొడుగ్గా ఎదుగుతారు. 13, 14 సంవత్సరాల తర్వాత సరైన పెరుగుదల కనిపించాక పొతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఆ సమయంలో వారికి ఇవ్వవలసిన ఆహారం అవసరమైతే ఐరన్ సప్లిమెంట్ల గురించి డాక్టర్ ను వివరంగా అడిగి తెలుసుకోవాలి. లేనట్లయితే ఎదిగే వయస్సులో పోషకాలు అందక పిల్లలు ఎత్తు ఎదిగకుండా అయిపోతారు. కీలకమైన ఆ సమయాన్ని ద్రుష్టిలో ఉంచుకున్నారు డాక్టర్లు.

Leave a comment