రోజుకు రెండు స్ఫూన్ల అవిసె గింజల పొడి తీసుకుంటే అరవై క్యాలరీలతో సహా అన్నీ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి అంటున్నారు డైటీషన్లు .అత్యుత్తమమైనవి అవిసే గింజలు అంటారు .వీటిలో పీచు ఎక్కువ. కొలెస్ట్రాల్ తగ్గించి రక్తం చక్కెర స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తాయి . జీర్ణ సంబంధిత ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్థాయి. ఒమేగా -3 ప్యాటాయినెడ్స్ ఎక్కువే. క్యాన్సర్లని తగ్గించే గుణం అవిసెల్లో ఎక్కువగానే ఉంది. అయితే పోషక విలువలు పొందాలంటే పోడి రూపంలో తీసుకోవాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment