కేవలం వస్త్రధారణతో కొన్ని టిప్స్ తో ఉన్న దానికంటే కాస్త పొడుగ్గా కనిపించేట్లు చేయవచ్చు. బోల్డ్ ప్రింట్స్ కాకుండా చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. వర్టికల్ ప్రింట్స్ కలర్ తో పొడువుగా నాజుగ్గా కనిపించవచ్చు. కాంట్రాస్ట్ కలర్ కంటే మ్యాచింగ్ వేసుకోవటం మంచిది. షార్ట్ స్కర్టులు పొడుగ్గా అనిపిస్తాయి. హైవెస్ట్ షర్ట్ లు మరీ బావుంటాయి. శరీరానికి నెక్లెస్లు పెండెంట్స్ ,హైహీల్స్ షూ ,చెప్పులతో ఇంక పొడుగ్గా కనిపించవచ్చు.

Leave a comment