కొన్ని డ్రస్ లు డిజైన్ ప్యాటర్న్ లు కాస్తా పొడువుగా అనిపించెలా చేస్తాయి. వంటికి బాగ అతుక్కునే డ్రస్ వేసుకుంటే కాస్త పొట్టిగా కనిపించే అవకాశం వుంది. శరీరానికి అతుక్కొకుండా ఒక అంగుళం వదులుగా ఉండేలా చూసుకోవాలి. పొడవాటి స్కర్ట్ లు ,మాక్సిలు పొడుగ్గా భ్రమ కలిగిస్తాయి.పొడవాటి అనెమెట్రికల్ ట్యానిక్ లు ,టాప్ ప్లెయిన్ గా ఉండి దాని పై నిలువు గీతలతో సింగిల్ ట్యానిక్ లో పొడవుగా కనిపిస్తారని డిజైనర్స్ చెపుతున్నారు. పలాజోల్లో ప్లీటెడ్ పలాజోలు,స్ట్రెయిట్ కట్ న,పొడవు చేతులు బెల్ స్లీవ్స్ తరహావి ఎంచుకోమంటున్నరు. క్యాజువల్ టీషర్ట్ , టీషర్ట్ లపైకి ఇకత్ ,కలంకారి జాకేట్ లు వేసుకుంటే ఒకే రంగు డ్రస్ లో కనబడ్డ కాస్త పొడుగ్గా అనిపిస్తారని ఎక్స్ పర్ట్స్ సలహా.

Leave a comment