బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.
Categories
Gagana

పాలిటిక్స్ లోకి క్లింటన్ కుమార్తె

బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.

Leave a comment