అస్తమానం మొహానికి ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి అని చాలా మందికి అనుమానం. అయితే ఈ ఫౌండేషన్ వాడవద్దు అనుకుంటె కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి.మేకప్ ఎక్స్ పర్ట్స్ బ్లేమిష్ బామ్ ,కలర్ కరక్షన్ క్రీమ్ వంటివి వాడుకోవచ్చు అంటారు. బ్లేమిష్ క్రీముల్లో మచ్చలు కూడా తగ్గుతాయి. వాటిలో నోరేషన్ క్రీమ్ లో ఉండే లక్షణాల వల్ల రీ జెనరేటింగ్ కు అవకాశం ఉంటుంది. చర్మం టెక్చర్ పెంచి ఫౌండేషన్ లాగే లైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే కలర్ కరెక్షన్ క్రీములు అదనపు రంగులు ఇచ్చి స్కిన్ టోన్ ని న్యూట్రిలైజ్ చేస్తాయి.దీనివల్ల చర్మం కాంతిగా ఉంటుంది. ఫోర్స్ మూసుకుపోతాయి అన్న సమస్య ఉండదు.

Leave a comment