జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య సమస్యలున్నాయని ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణుల హెచ్చరిక. పెద్ద ప్యాకెట్ పాప్ కార్న్ లో 1200 కాలరీలు, 980 మిల్లి గ్రాముల సోడియం, 60 గ్రాముల శాచురేటేడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇది మూడు రోజుల పాటు తీసుకొనే ఆహారంతో సమానం అంటున్నారు. బయట దొరికే ఉప్పు, కారం, నూనె జత చేసిన ఈ ప్యాకెట్ ఫుడ్ లో ఎన్నో కాలరీలు శరీరంలో జేరిపోయి బరువు పెంచుతాయట. వీటిని ఎప్పటిలా ఇంట్లో బాండీలో పడేసి వేయించి జొన్న పేలాలలాగే తింటే అందులో నూనె, ఉప్పు ఉండవు కనుక పారలేదని సమాచారం.
Categories
WhatsApp

పాప్ కార్న్ లో బోలెడన్ని కాలరీలు

Leave a comment