మటన్ తో అధికంగా ప్రోటీన్లు,ఐరన్ ,ఫ్యాట్ తక్కువ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహరం. గర్భిణీలు తమ డైట్ లో మటన్‌ చేర్చుకుంటే పుట్టే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రావు. నెలసరి సమయాల్లో తలెత్తే నొప్పి తగ్గిపోతుంది. మటన్ తినటం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా యాక్నే వంటి చర్మ సమస్యలు పోతాయి. మటన్ లో ఎక్కువ పోటాషియం, తక్కువ సోడియం కాల్షియం ఉంటుంది.

Leave a comment