Categories
ఇప్పుడు క్యాబేజీ లు అన్ని రంగుల్లోనూ వస్తున్నాయి చౌక ధరలో ఏడాది పొడవునా దొరికే ఈ క్యాబేజీ లో ఒక రోజు కు అవసరమయ్యే సి విటమిన్ లో సగం పీచు పదార్థం 10 శాతం దొరుకుతుంది. కప్పు ఉడికిన క్యాబేజీ లో కేవలం ఇరవై క్యాలరీలు ఉంటాయి. ఈ క్యాబేజీ లోని పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తం లోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి తాజా క్యాబేజీ ని ఉడికించి గానీ పచ్చిగా గాని తినవచ్చు.