చాలా మంది మాంసం తినరు. వట్టి షాకాహారం  తో పోషకాలు అందటం లేదేమోనన్న అనుమానం తొలిచేస్తూ వుంటుంది. పశు మాంసం, పాలిష్ పట్టని బియ్యం, గోధుమలు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా సోయా తీసుకోండి. ఆరోగ్యం భర్తీ చేస్తుంది అంటున్నారు పరిశోధకులు బరువు తగ్గే ప్రయత్నంలో వున్న అదనంగా శారీరక శ్రమ చేస్తున్న ఆ సమయంలో ప్రోటీన్స్ కోసం సోయా తీసుకుంటే చాలు అంటున్నారు. సోయా మాంసానికి ప్రత్యామ్నాయమని ఇప్పటికే ప్రచారం. అది కాకున్నా సోయా ద్వారా నాణ్యమైన ప్రోటీన్లు ఏమైనో ఆమ్లాలు లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి, కాన్సర్ ను నిర్ములించటానికి సోయా ఉపయోగ పడుతుందని కొన్ని అద్యాయినాలు చెప్పుతున్నాయి. చైనాలో జరిపిన ఓ అధ్యాయినంలో సోయాపాలు, టోపు వంటి ఉత్పత్తులు ఇవ్వడం ద్వారా ఊపిరి తిత్తుల కాన్సర్ వున్న వారికి జీవన ప్రమాణం పెరిగింది. కాన్సర్ బాద్ తక్కువగా ఉన్నట్లు రుజువైంది.

Leave a comment