నెలతీకు, విత్తనాలు నీరు ను బట్టి చిక్కుడు కాయల్లో రకరకాల కు కొదవ లేదు. గిన్జతక్కువగా ఉండే చిక్కుడు రకం , ఎరుపు రంగు గింజలతో డిక్సి, గింజ పెద్దదిగా వుండే కనువు చిక్కుడు, సన్నగా, పొడవుగా, పొట్టిగా వుండే రకాలు ఎన్నో వున్నాయి చిక్కుడులో. ఆకుపచ్చని రంగులో పొలాలు, వంగ వర్ణము ఆకు పచ్చ ముందుకు వంకాయి వర్ణము, ఎరుపు ముదురు గులాబీ ఎన్నో రకాలున్నాయి. గింజల్ని వేయించి, ఉడికించి అన్ని రకాల కురగాయాల తో కలిపి వండుకోవచ్చు. చిక్కుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలకీ, విటమిన్ B,Cలకు ప్రోటీన్లకి మంచి నిల్వలు. వ్రుధప్యంలో వచ్చే అనేక వ్యాధులకు  చిక్కుళ్ళ నివారణ ఔషధంగా పని చేస్తాయని ఓ తాజా పరిశోధన చెప్పుతుంది. రుచితోనే కాదు, పోషణకు పెట్టింది పేరైన చిక్కుళ్ళళ్ళతో మెదడు పని తీరుతో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలిన్, అనే న్యూరో ట్రాన్స్ మీటర్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవనరైనా చిక్కుడుని పొటాషియం కండరాళ్ళ వృద్దికి తోడ్పడుతుంది. ఆరోగ్య వనరైన చిక్కుడు ని, చిక్కుడు గింజల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే అద్భుతమైన పోషకాలు దక్కుతాయి.

Leave a comment