పోషకాహార లోపంతో శరీరం బరువు తగ్గిపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక జుట్టు కుదుళ్ళు కుడా దెబ్బతిని బలహీనమై రాలిపోతుంది అంటున్నాయి  అద్యాయినాలు. తరచూ శుబ్రం చేసుకోక పొతే జుట్టు వుదిపోతుందని, హార్మోన్ల ప్రభావం తో రాలి పోతుందని అనుకుంటారు. సరైన షాంపూ కండీషనర్ వాడకపోయినా జుట్టు కుదుళ్ళు బలహీన పడవచ్చు కానీ పోషకాలు అందాకా పోతేనే జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయ్యారవ్వుతాయి అంటున్నారు. కొంత మంది బరువు తగ్గేందుకు కేవలం పళ్ళ రసాలు ఎంచుకుంటారు. చాలా తెలికైనా ఆహారం తీసుకోవటం తో శరీరానికి మంసాకృతులు, పోషకాలు అందాకా జుట్టు రాలిపోతుంది గుడ్డు పాలు, బాదం, ఓట్స్ వంటివి తీసుకుంటేనే జుట్టు బలంగా వుంటుంది.

Leave a comment