మానసిక, శారీరక ఆరోగ్యం బావుంటేనే సిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాహారం లోపించడం. ఆహారపు అలవాట్ల లోపం కుడా జుట్టు పై ప్రభావం చూపెడతాయి. శిరోజాల ఆరోగ్యానికి ఆహారమే కీలకం. శిరోజాల కాణాలు శరీరంలో శీఘ్రంగా పెరిగే కణాల్లో రెందోవి. హెయిర్ సెల్స్ కు శరీరం ఆరోగ్యంగా వుండేందుకు కుడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్స్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు సమంగా అందాలి. జుట్టుకు అవసరమైన కెరోటిన్, మాంసం, చేపలు, గుడ్లు, బీన్స్ లో ఫ్యాట్ డైరీ ఉత్పత్తుల నుంచి లభిస్తుంది. సోయాబీన్స్, అవిసె గింజల నూనె, వాల్ నట్స్ కుడా జుట్టు కు అవసరమైన పోషకాలు ఇస్తాయి. ఆరోగ్యంగా వుండే మూడు జుట్టు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. తరచూ షాంపూ చేసుకుంటూ నీట్ గా వుండాలి.

Leave a comment