జుట్టు పెరిగేందుకు విటమిన్ కాప్యుల్స్ వాడటం రకరకాల షాంపూలు, ఆయిల్స్ ఇవన్నీ షార్ట్ కట్స్ లాంటివే. జుట్టు ఎదుగుదల వారసత్వంపై ఆధార పది వుంటుంది. మంచి ప్రొటీన్లు ఐరన్ అత్యధికంగా వుండే పోషకాహారం వల్ల జుట్టు ఆరోగ్యంగా వుంటుంది కానీ ఎక్కువగా పెరగటం ఏమీ వుండటం శాఖాహారులు పాలు, పాల ఉత్పత్తులు టోపు సోయా పన్నీర్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మాంసం  తినేవాళ్ళయితే  ఫౌల్ట్రీ, చేపలు, గుడ్లు అత్యధికంగా తీసుకోవాలి. సప్లిమెంట్స్ గనుక తీసుకుంటూ వుంటే బయోటిన్, సెలీనియం వంటి ఖనిజాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇవన్నీ జుట్టును ఆరోగ్యంగా చక్కగా ఉంచుతాయి.

Leave a comment