మనం ఇప్పుడు ఎన్నో రకాల భోజనాలు కలగలిపి చేస్తున్నాం. హైద్రాబాద్ లో పెట్టుకొనే సాంబర్ తో తమిళులు తయారు చేసే పొడి వేసుకొన్నట్లు , ఆ రకంగా మనకి అన్నీరకాల పోడులు ఇష్టమే కంది పోడి, కరివేపాకు కారం, మిరియాల చారు పోడి…ఇలా మనకిష్టమైన పోడులు బోలెడన్నీ. ఈ ఇష్టం ప్రపంచవ్యాప్తం అయినట్లుంది.  సూపర్ పౌడర్స్ పేరుతో పోషకాల పోడులు మనం భోజనంలోకి భాగంగా వస్తున్నాయి. గ్రీన్ టీ పోడిని పెరూ వియన్ కు చెందిన మొక్కల వేర్ల పోడి ,రకరకాల చాక్లెట్ రుచులు , కాఫీలు,బిస్కెట్లు , కేకుల రుచులను ఆహారపదార్థాల తయారీలో వినియోగించుకొనేట్లుగా  ఈ సూపర్ పౌడర్స్ తయారవుతున్నాయి. వీటి వలన మనం పోషకాలతో పాటు కొత్త రుచులు కూడా చూడవచ్చు.

Leave a comment