ఎలాంటి రసాయనాలు ఎరువులు వాడకుండా మొలకెత్తే తేగలు రుచి అమోఘం తేగల్లో పొటాషియం విటమిన్ B1,B2,B3 విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పోషకాహారం లోపం ఉంటే రోజుకు ఒక తేగ తింటే పోతుంది. ఎగిరే పిల్లల్లో తేగ తింటే వీటిల్లో క్యాల్షియం ఎముక  దృఢత్వాన్ని పెంచుతుంది. మహిళల్లో ఆస్ట్రిమో పొరాసిస్ కు తేగలు మంచి మందు తేగల లోని ఆంటీ ఆక్సిడెంట్ తెల్ల రక్త కణాలు పెంచుతాయి. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు దూరం చేస్తాయి.

Leave a comment