ఆకుపచ్చ ,ఎరుపు ,నారింజ , పసుపు ఇలా ప్రకాశవంతమైన రంగుల్లో వుండే కూరగాయల్లోనే కాదు తెల్లని రంగులో వుండే ముల్లంగి కాలీఫ్లవర్ వంటి వాటిల్లోనూ బోలెడు పోషకాలుంటాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ ను తీసుకుంటే ఇందులో బి విటమిన్ పీచు సమృద్ధిగా ఉంటాయి . అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షించే ఫైటో న్యూట్రియెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇండోల్ 3 కార్దినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్త్రీ పురుషులిద్దరిలోను రొమ్ము ప్రత్యుత్పత్తి అవయవాల్లో కాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు నీటిశాతాము శరీర బరువును తగ్గిస్తాయి. ఈ రెండు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అధ్యయనం జ్ఞాపకశక్తి మెరుగుపరిచేందుకు తోడ్పడే కోలిన్ అనే కీలకమైన పోషకం కాలీఫ్లవర్ లో ఉంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ.
Categories
Wahrevaa

పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ

Leave a comment