క్యారెట్ అనగానే ఆరెంజ్ కలర్ గుర్తోస్తుంది. కానీ క్యారెట్లలో తెలుపు ,పసుపు,ఎరుపు రంగులో కూడా ఉన్నాయి.క్యారెట్ లో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ .వంద గ్రాముల పచ్చి క్యారెట్ లో 48 క్యాలరీల శక్తి ,86 గ్రాముల మాయిశ్చరయిజర్ ,10.6 గ్రాముల కార్బోహైడ్రేడ్స్ , 1.2 గ్రాముల పీచు,0.9 గ్రాముల ప్రోటీన్, 1890 గ్రాముల కాల్షియం, 1.5 గ్రాముల ఐరన్ లభిస్తాయి. ఉడికించి తిన్న ,పచ్చిగా తిన్న పోషకాలు అందుతాయి. గ్లాస్ క్యారెట్ జ్యూస్ లో అల్లం ముక్క ,తేనె నిమ్మరసం కలిపి తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి.

Leave a comment