పొట్టిగా వుండే వాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారని ఒక సర్వే రుజువు చేసింది. ఐదు అడుగులు,మించి ఇంకో ఒకటో రెండు అంగుళాలు పొడుగు ఉన్నవాళ్ళు 1200 మంది పైన ఒక పరిశోధన చేశారు. పొట్టిగా ఉండే వాళ్ళలో కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నదని పరిశోధన ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించటానికి ఎత్తు తక్కువ అన్న విషయం ఒక్కటే సరిపోదని,జీవన విధానం ఆహారపు అలవాట్లు ఆరోగ్య కరంగా వుంటే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉంటాయని పరిశోధికులు చెపుతున్నారు.

Leave a comment