ఐక్యరాజ్యసమితి మిలటరీ జండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2019 గెలుచుకున్నారు సుమన్ గవానీ.  ఇండియన్ ఆర్మీ లో మేజర్ ఆమె దక్షిణ సుడాన్ లో ఐక్యరాజ్య సమితి తరఫున సైనిక పరిశీలకురాలిగా వ్యవహరించారు ఎప్పుడు ఘర్షణలు జరిగే ఆ ప్రాంతంలో మహిళలపైన లైంగిక హింస ఎక్కువ. దాన్ని నిరోధించడం కోసం 250 మంది సైనిక పరిశీలకులకు దక్షిణ సుడాన్ భద్రత దళాలకు ఆమె శిక్షణ ఇచ్చారు. గవానీ  చేసిన సేవలకు ఆమెకు ఈ అవార్డ్  లభించింది.

Leave a comment