నా తొలి తెలుగు సినిమానే ఓ పెద్ద హీరో అది ప్రభాస్ తో చేసే అవకాశం రావటం తలుచుకుంటే ఆనందంతో మాటలు రావు అంటోంది ఎవ్లిన్ శర్మ. ఈ సినిమా కొన్నీ ఫైటింగ్ సీన్స్ లో నేను ఉండాలలి. అందుకే బరువు తగ్గాను .నాకిది మొదటి సినిమా డైరెక్టర్ చెప్పినట్లు వినటమే . నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం మా అమ్మ సింగిల్ గా ఉంటూ నన్ను పెంచింది. అయినా ప్రతి వెకేషన్ కు ఎక్కడికో తీసుకుపోతూనే ఉండేది. అప్పుడు బడ్జెట్ ప్రాబ్లం. ఇప్పుడా సమస్య లేదు. తీరికి దోరికితే ఏదో ఒకటి చూడటం అంతే…అంటోంది ఎవ్లిన్ శర్మ.

Leave a comment