Categories
టెంపుల్ డాన్స్ పేరుతో ఆలయాల్లో నృత్యరూపకాలు ప్రదర్శించే వాటిని షూట్ చేసి ప్రచారం కల్పిస్తోంది. నవతరం నర్తకి హిమాన్షి కాట్రగడ్డ ప్రాచీన దేవాలయాలకు పునర్వైభవం తెచ్చి సంస్కృతిని భావి తరాలకు అందించడం ఆమె ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం ఆమెకు నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం బాలరత్న తో పాటు ఎన్నో పురస్కారాలు అందించింది.