చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క శర్మ నిర్మించిన ఫిల్లరీ కూడా విడుదలకు సిద్ధంగా వుంది. మెహ్రీన్ పుట్టింది పంజాబ్ లో పెరిగింది ఢిల్లీ లో. చదువు కెనడా లో. కెనడా లో జరిగిన మిస్ దక్షిణాసియా కనడ పోటీల్లో మిస్ పర్సనాలిటీ గా నెగ్గింది. చిన్నపుడైతే క్రాఫు ,ప్యాంటు షర్టులతో తిరిగేదట. ఇప్పుడీ అమ్మాయి మోడల్ ఫొటోలో చుస్తే ఈమె సినిమాల కోసం పుట్టిందనిపిస్తోంది.
Categories
WoW

ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్

Leave a comment