ఈ మద్య కాలంలో ఎప్పుడైనా పచ్చని చెట్లు, ఎగిరే పక్షులు, ఆకాశపు రంగు, సూర్య కిరణాలు, చంద్రుని చల్లదనం అనుభవంలోకి వచ్చాయా? రాలేదు అని సమాధానం ఇచ్చేదంటే తప్పని సరిగా జీవితం మొత్తం పోగొట్టు కొంటున్న మనకుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియాకు చెందిన పరిశోధకులు ప్రకృతిలో గడిపితేనే సహజమైన గాలి వెలుతురూ, శరీరానికి అంది  ఆరోగ్యంగా వుంటారు గది గోడల మధ్య దొరికా ఎ.సి చల్లదనం ఫోన్ గాలి పని వాతావరణం ఇచ్చి కెరీర్ ని నిలబెడతాయి కానీ ఆరోగ్యం తెచ్చి పెట్టావు సో…..  హాయిగా రోజు ఓ అరగంట బయటి వాతావరణంలో గడపండి అంటున్నారు.

Leave a comment