మోకాలికి బోడి గుండుకీ ముడి పెడతారు అని కొందరు అతి తెలివి ప్రదర్శించే వాళ్ళని విసుక్కుంటూ వుంటారు పెద్దలు. ఇప్పుడు పరిశోధన గురించి మరి విజ్ఞులు ఏమంటారో మరి. బట్ట తల చిన్న తనం లోనే వస్తేనో, జుట్టు తెల్లబడుతుంటేనో వెంటనే డాక్టర్ చేత గుండె జబ్బు లక్షణాలు వున్నాయేమో నని పరీక్షలు చేయించుకోమంటున్నారు. పరిశోధకులు. నలభై ఏళ్ళ కంటే ముందే బట్టతల, తెల్ల జుట్టు వస్తే గుండె సంబందిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాదంటున్నారు. వుబకాయం కంటే ఈ వృద్ధాప్య లక్షణాల వల్లనే ఎక్కువప్రమాదం అంటున్నాయి  అద్యాయినాలు. మిగతా వారితో పోలిస్తే తల నెరిసిన వారిలో 50 శాతం మందికి రక్తనాళాల్లో సమస్యలు కనిపించాయట.

Leave a comment