ఆహారంలో ఎన్ని పోషకాక పదార్థాలు ,కొవ్వులు ఎన్ని ఉన్న మానసిక ప్రశాంతత కరువైతే ఈ ఆహారం వల్ల ఎలాంటి ప్రయోజనం సమకూరదు అంటున్నారు పరిశోధకులు. 50 ఏళ్ళు దాటిన కొన్ని వందల మంది ఆడవాళ్ళపై ఈ అధ్యయనం సాగింది. మానసిక ఒత్తిడితో బాధ పడుతున్న వాళ్ళే అందరూ అందరికి చక్కని పోషకహరం కొవ్వు తక్కువ ఉండే ఆహరమే అందించారు. ఒత్తిడి ఉన్న కారణంగా వారిలో ఎలాంటి మార్పు లేదు. మనకు ప్రశాంతంగా ఉన్నా వారితో ఈ అధ్యయనం చేస్తే వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. మానసిక ఒత్తిడిని మించిన రుగ్మత ఇంకేదీ లేదని తేల్చారు. ప్రశాంతత లోపించటానికి ఉన్న కారణాలు విశ్లేషించుకొని ఆ సమస్య పరిష్కారించుకొని ఒత్తిడి తగ్గించుకోగలిగితేనే ఆరోగ్యం అని అధ్యయనకారులు తేల్చారు.

Leave a comment